Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్:

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్:

వార్త ముఖ్యాంశాలు

  • తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులను దృష్టిలో ఉంచుకొని అన్నదాత సుఖీభవ పథకం కింద 5000 రూపాయలు, ప్రధాని మోడీ పీఎం కిసాన్ 2000 రూపాయలు నియోజకవర్గంలోని జలదంకి మండలంలోని రైతు భరోసా కేంద్రం నందు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరిగినది, అంతే కాకుండా రైతులకు సంబంధించిన…

తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులను దృష్టిలో ఉంచుకొని అన్నదాత సుఖీభవ పథకం కింద 5000 రూపాయలు, ప్రధాని మోడీ పీఎం కిసాన్ 2000 రూపాయలు నియోజకవర్గంలోని జలదంకి మండలంలోని రైతు భరోసా కేంద్రం నందు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరిగినది, అంతే కాకుండా రైతులకు సంబంధించిన సమస్యలు విని రైతుల అవసరాల నిమిత్తం బ్యాంకర్స్ తో మాట్లాడి రైతులకు పంట రుణాలు ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానన్నారు, ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *