Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

ఎమ్మిగనూరు మున్సిపాలిటీ హెల్త్ వర్కర్ చిన్న నర్సన్న గుండెపోటుతో మృతి – ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ హెల్త్ వర్కర్ చిన్న నర్సన్న గుండెపోటుతో మృతి – ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి

వార్త ముఖ్యాంశాలు

  • ఎమ్మిగనూరు మున్సిపాలిటీ హెల్త్ వర్కర్ చిన్న నర్సన్న గుండెపోటుతో మృతి – ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో హెల్త్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న చిన్న నర్సన్న గారు గుండెపోటుతో మృతి చెందారు.
  • ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
  • కుటుంబానికి వారి అండగా నిలిచే వ్యక్తిని కోల్పోవడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

ఎమ్మిగనూరు మున్సిపాలిటీ హెల్త్ వర్కర్ చిన్న నర్సన్న గుండెపోటుతో మృతి – ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో హెల్త్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న చిన్న నర్సన్న గారు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

కుటుంబానికి వారి అండగా నిలిచే వ్యక్తిని కోల్పోవడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, మృతి చెందిన చిన్న నర్సన్న కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం తమ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఆర్థిక సహాయం అందించి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *