Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరు టీడీపీ మండల కన్వీనర్:- కే టీ వెంకటేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎమ్మిగనూరు టీడీపీ మండల కన్వీనర్:- కే టీ వెంకటేష్
Oplus_16777216

వార్త ముఖ్యాంశాలు

  • ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేలా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ఎమ్మిగనూరు మండల ప్రధాన కమిటీని నియమించారు.
  • టీడీపీ మండల ప్రధాన కమిటీ అధ్యక్షుడిగా తిమ్మాపురానికి చెందిన వెంకటేష్ మరియు ఉపాధ్యక్షుడిగా కందనాతికి చెందిన కేశన్నను నియమించారు.
  • వీరితో పాటు ప్రధాన కార్యదర్శిగా పర్లపల్లికి చెందిన రాజేశ్‌ను, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చెన్నారెడ్డి, అయ్యలప్ప, విజయ్ గౌడ్ మరియు మండల కార్యదర్శులుగా సయ్యద్ తాజుద్దీన్, డీలర్ ఈరన్న, తెలుగు సోమశేఖర్‌తో పాటు మండల కోశాధికారిగా బోయ పార్వతిని నియమించారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేలా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ఎమ్మిగనూరు మండల ప్రధాన కమిటీని నియమించారు. టీడీపీ మండల ప్రధాన కమిటీ అధ్యక్షుడిగా తిమ్మాపురానికి చెందిన వెంకటేష్ మరియు ఉపాధ్యక్షుడిగా కందనాతికి చెందిన కేశన్నను నియమించారు. వీరితో పాటు ప్రధాన కార్యదర్శిగా పర్లపల్లికి చెందిన రాజేశ్‌ను, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చెన్నారెడ్డి, అయ్యలప్ప, విజయ్ గౌడ్ మరియు మండల కార్యదర్శులుగా సయ్యద్ తాజుద్దీన్, డీలర్ ఈరన్న, తెలుగు సోమశేఖర్‌తో పాటు మండల కోశాధికారిగా బోయ పార్వతిని నియమించారు.

Oplus_16777216

Leave a comment

Your email address will not be published. Required fields are marked *