వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 4(పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరు మండలపరిధిలో జరిగే జడ్పీటీసి ఎన్నికలకు సర్వం సిద్ధంగా వున్నాయని జడ్పీటీసి ఎన్నికల నిర్వహణ ప్రత్యేక అధికారి గజ్జల శ్రీనివాస రెడ్డి, పత్రికా విలేఖరుల సమావేశం లో తెలిపారు..
- బయటగ్రామాల నుంచి వచ్చిన మరియు పామూరు పట్టణ ఉపాధ్యాయ, సచివాలయ, మరియు రెవిన్యూ శాఖ సిబ్బంది మొత్తానికి ప్రత్యేక తరగతులు నిర్వహించి, ఎన్నికల నియమ, నిబంధనలు నిసితంగా వివరించారు..ప్రతి ఒక్క ఓటరు తమ ఓటుహక్కును ప్రశాంత, శాంతియుత వాతావరణం లో వినియోగించుకొని, ప్రజాస్వామ్యం విలువలు కాపాడాలని విజ్ఞప్తి…
- పోలింగ్ బూత్ లో, ఓటరు తమ బ్యాలెట్ ను ఎలా ఉపయోగించాలో ప్రతిఒక్కఓటరుకు ఎన్నికల సిబ్బంది వివరించే బాధ్యత తీసుకోవాలన్నారు..
పామూరు, నవంబర్ 4(పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరు మండలపరిధిలో జరిగే జడ్పీటీసి ఎన్నికలకు సర్వం సిద్ధంగా వున్నాయని జడ్పీటీసి ఎన్నికల నిర్వహణ ప్రత్యేక అధికారి గజ్జల శ్రీనివాస రెడ్డి, పత్రికా విలేఖరుల సమావేశం లో తెలిపారు.. బయటగ్రామాల నుంచి వచ్చిన మరియు పామూరు పట్టణ ఉపాధ్యాయ, సచివాలయ, మరియు రెవిన్యూ శాఖ సిబ్బంది మొత్తానికి ప్రత్యేక తరగతులు నిర్వహించి, ఎన్నికల నియమ, నిబంధనలు నిసితంగా వివరించారు..ప్రతి ఒక్క ఓటరు తమ ఓటుహక్కును ప్రశాంత, శాంతియుత వాతావరణం లో వినియోగించుకొని, ప్రజాస్వామ్యం విలువలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.. పోలింగ్ బూత్ లో, ఓటరు తమ బ్యాలెట్ ను ఎలా ఉపయోగించాలో ప్రతిఒక్కఓటరుకు ఎన్నికల సిబ్బంది వివరించే బాధ్యత తీసుకోవాలన్నారు..