వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు నగర కార్పొరేషన్‌కు సంబంధించి ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండమారెడ్డి ఆశ్రిత రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు.
- నవంబర్ 1న జరిగే మేయర్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనం విజయకుమార్ రెడ్డి కూడా ఈ ప్రచార ర్యాలీలో పాల్గొని, మేయర్ అభ్యర్థిగా తనకు, కార్పొరేటర్ అభ్యర్థిగా ఆశ్రిత రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
- ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, సాకేష్ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
నెల్లూరు నగర కార్పొరేషన్‌కు సంబంధించి ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండమారెడ్డి ఆశ్రిత రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. నవంబర్ 1న జరిగే మేయర్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనం విజయకుమార్ రెడ్డి కూడా ఈ ప్రచార ర్యాలీలో పాల్గొని, మేయర్ అభ్యర్థిగా తనకు, కార్పొరేటర్ అభ్యర్థిగా ఆశ్రిత రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, సాకేష్ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్