Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వడ్డెర సంఘం బజార్లో వినాయక చవితి లంక నితీష్ తెలుగుదేశం పార్టీ నాయకుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వడ్డెర సంఘం బజార్లో వినాయక చవితి లంక నితీష్ తెలుగుదేశం పార్టీ నాయకుడు

*పలు వినాయకుని ఊరేగింపు కార్యక్రమాలకు హాజరైన… లంక లితీష్….*

*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరంలోని వడ్డెర సంఘ బజారు, రాజా పేట లోని వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఊరేగింపుగా నిర్వహించగా మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు పాల్గొని, కమిటీ సభ్యులకు 5000 /-రూపాయలు విరాళం అందజేశారు…*

*ఈ కార్యక్రమంలో MPTC జల్లి కృష్ణ,మైలవరం టౌన్ సెక్రటరీ వేముల అంక రాజు,కమిటీ సభ్యులు, తెలుగు యువత మరియు తదితరులు పాల్గొన్నారు…*

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వడ్డెర సంఘం బజార్లో వినాయక చవితి లంక నితీష్ తెలుగుదేశం పార్టీ నాయకుడు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వడ్డెర సంఘం బజార్లో వినాయక చవితి లంక నితీష్ తెలుగుదేశం పార్టీ నాయకుడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *