Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఎంపీడీవోను సన్మానించిన మండల విద్యాధికారి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎంపీడీవోను సన్మానించిన మండల విద్యాధికారి

వార్త ముఖ్యాంశాలు

  • బాసర, జులై 16(తెలంగాణ పున్నమి ప్రతినిధి ): మండల కేంద్రమైన బాసరలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా బాసర ఎంపీడీవో గా దేవేందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.
  • దీంతో మండల విద్యాధికారి జి.
  • మైసాజి- విద్యావనరుల కేంద్రం సిబ్బంది పూలమాల శాలువాతో సన్మానించారు.

బాసర, జులై 16(తెలంగాణ పున్నమి ప్రతినిధి ): మండల కేంద్రమైన బాసరలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా బాసర ఎంపీడీవో గా దేవేందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. దీంతో మండల విద్యాధికారి జి. మైసాజి- విద్యావనరుల కేంద్రం సిబ్బంది పూలమాల శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *