Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

ఎంపీటీసీ. అభ్యర్థిగా నామినేషన్వేసిన. వేసిన పి రామాంజనేయులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎంపీటీసీ. అభ్యర్థిగా నామినేషన్వేసిన. వేసిన పి రామాంజనేయులు

గోనె గండ్ల. మండలం అల్వాల గ్రామం ఎంపీటీసీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పి రామాంజనేయులు నామినేషన్ వేశారు. అల్వాల గ్రామ పెద్ద లైనా ప్రమోద్ రెడ్డి గారికీ మరియు వెంకటరామిరెడ్డి గారికి ఎంపిటిసి అభ్యర్థిగా నియమించిన అందుకు ధన్య వాదాలు తెలిపారు. నాపై నమ్మక ముంచి న గ్రామ ప్రజల లకు. మరియు. ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారికీ ధన్య వాదాలు తెలిపారు. గ్రామ అభివృధి అన్నివిధాల కష్టపడి పని చేస్తానని. తెలిపారు

ఎంపీటీసీ. అభ్యర్థిగా నామినేషన్వేసిన. వేసిన పి రామాంజనేయులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *