Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉర్దూ పాఠశాల అభివృద్ధి: దేవరకొండ సుజాత,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉర్దూ పాఠశాల అభివృద్ధి: దేవరకొండ సుజాత,

వార్త ముఖ్యాంశాలు

  • 47వ డివిజన్ జండావీధిలో వాటర్‌ట్యాంక్, ఉర్దూ పాఠశాల ప్రాంగణాలను మేయర్ దేవరకొండ సుజాత, కార్పొరేటర్ రామకృష్ణ పరిశీలించారు.
  • పాఠశాల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
  • మంత్రి డాక్టర్ పి.

47వ డివిజన్ జండావీధిలో వాటర్‌ట్యాంక్, ఉర్దూ పాఠశాల ప్రాంగణాలను మేయర్ దేవరకొండ సుజాత, కార్పొరేటర్ రామకృష్ణ పరిశీలించారు. పాఠశాల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి డాక్టర్ పి. నారాయణ దృష్టికి సమస్యలను తీసుకెళ్తామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు అండర్‌గ్రౌండ్ పనులు పూర్తయిన ప్రాంతాల్లో రోడ్లను త్వరగా మరమ్మతు చేస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *