వార్త ముఖ్యాంశాలు
- కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 5:- ఘనముగా ఉపాధ్యాయ దినోత్సవం జనసేన పార్టీ ఇన్చార్జ్ తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించినారు.నేడు సెప్టెంబర్ 5.
- మనందరికీ ఎంతో పవిత్రమైన రోజు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
- ఆయన గొప్ప తత్వవేత్త, ఉపాధ్యాయుడు, భారతదేశ రెండవ రాష్ట్రపతి.
కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 5:-
ఘనముగా ఉపాధ్యాయ దినోత్సవం జనసేన పార్టీ ఇన్చార్జ్ తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించినారు.నేడు సెప్టెంబర్ 5. మనందరికీ ఎంతో పవిత్రమైన రోజు
భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన గొప్ప తత్వవేత్త, ఉపాధ్యాయుడు, భారతదేశ రెండవ రాష్ట్రపతి. “నా పుట్టినరోజును వ్యక్తిగతంగా కాకుండా ఉపాధ్యాయులందరిని గౌరవించు కోవాలని ” ఆయన అన్నారు .గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారు కాదు. మన జీవితానికి దారి చూపే దీపం. తల్లి జన్మనిస్తే, గురువు జీవితాన్నిస్తాడు ఒక డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్,ఒకనాయకుడువీరందరివెనుకఒకగురువుఉంటారు.గురువులేనవిజయంలేదు.ఉపాధ్యాయులు అక్షరాలు మాత్రమే కాదు, క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం నేర్పిస్తున్నారు. తప్పు చేస్తే దండిస్తారు, ఒప్పు చేస్తే ఆశీర్వదిస్తారు. అదే నిజమైన ప్రేమ. గురువులందరికీ పాదాభివందనం చేసుకొని దీవెనలు పొందాలని అన్నారు . ఉపాధ్యాయులు చూపిన మార్గంలో నడుస్తూ వారి, పేరు నిలబెట్టాలని, .పుస్తకాలు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి, కానీ గురువు మనకు ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలో నేర్పిస్తారు అని అన్నారు నియోజకవర్గంలో రెండు వందమంది ఉపాధ్యాయులను సాల్వ పూలదండ్లతో సన్మానించి స్వీట్ బాక్స్ లు పంచినారు ఈ కార్యక్రమంలో ఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు పులి ప్రసాద్, కొయ్యన లక్ష్మి,, పాపన్న దొర, చిన్న తదితరులు పాల్గొన్నారు