Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

ఉపాధిహామీ పథకంలో తప్పనిసరిగా e-Kyc

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉపాధిహామీ పథకంలో తప్పనిసరిగా e-Kyc

వార్త ముఖ్యాంశాలు

  • గ్రామీణులు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పించే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది.
  • ఎంతో సదుద్దేశంతో దీనిని అందుబా టులోకి తీసుకురాగా కొందరు పథకాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు.
  • పనులకు రాకున్నా మస్టర్లలో హాజరు వేసుకుని నిధులు పక్కదారి పట్టిస్తున్నారు.ఈ నేపథ్యంలో వీటన్నింటికీ అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ చేపట్టింది.

గ్రామీణులు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పించే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. ఎంతో సదుద్దేశంతో దీనిని అందుబా టులోకి తీసుకురాగా కొందరు పథకాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పనులకు రాకున్నా మస్టర్లలో హాజరు వేసుకుని నిధులు పక్కదారి పట్టిస్తున్నారు.ఈ నేపథ్యంలో వీటన్నింటికీ అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ చేపట్టింది. ప్రతి ఉపాధి కూలీ ముఖ చిత్రం ఆధారంగా ఈ కేవైసీకి చర్యలు తీసుకుంటోంది.దీనిద్వారా ఉపాధి కూలీలకు పనులు చూపేలా కృషి చేస్తోంది.e-Kyc ప్రక్రియ చేస్తున్న గోనెగండ్ల మండల ఉపాధి హామీ సిబ్బంది..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *