Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి లో ధర్నా నిర్వహించారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి లో ధర్నా నిర్వహించారు

వార్త ముఖ్యాంశాలు

  • అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనీ AITUC,CPI ఆధ్యర్యంలో ఆటో డ్రైవర్లు , హమాలీలు ఉదయగిరి హై స్కూలు నుంచి MRO కార్యాలయ వరకు ధర్నా నిర్వహించారు CPI , రాష్ట్ర కార్యదర్శి దామ అంకయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు…

అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనీ AITUC,CPI ఆధ్యర్యంలో ఆటో డ్రైవర్లు , హమాలీలు ఉదయగిరి హై స్కూలు నుంచి MRO కార్యాలయ వరకు ధర్నా నిర్వహించారు CPI , రాష్ట్ర కార్యదర్శి దామ అంకయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోవాలన్నారు ఆనంతరం MRO మోహన్ రావు కు వినతి పత్రం అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *