Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి లోని యాదవ్ పాలెం వి పీ ఆర్ నేత్ర కార్యక్రమం నిర్వహించారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి లోని యాదవ్ పాలెం వి పీ ఆర్ నేత్ర కార్యక్రమం నిర్వహించారు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి లోని యాదవ్ పాలెం వి పీ ఆర్ నేత్ర కార్యక్రమం నిర్వహిచారు ఈ కార్యక్రమంలో కంటి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు పలువురు నాయకులు మాట్లాడుతూ ఎంపీ,ఎమ్మెల్యే వేమిరెడ్డి దంపతులు జిల్లాకు సామాజిక సేవలో…

ఉదయగిరి లోని యాదవ్ పాలెం వి పీ ఆర్ నేత్ర కార్యక్రమం నిర్వహిచారు ఈ కార్యక్రమంలో కంటి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు పలువురు నాయకులు మాట్లాడుతూ ఎంపీ,ఎమ్మెల్యే వేమిరెడ్డి దంపతులు జిల్లాకు సామాజిక సేవలో ముందు ఉంటారని కొనియాడారు పేద మధ్య తరగతి కుటుంబాల్లో వేమిరెడ్డి దంపతులు ఆశాజ్యోతిగా నిలుస్తారన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *