Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి : రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సమీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి : రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో సమీక్ష

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: మండల మహిళా సమైక్య కార్యాలయంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • ఈ సమావేశంలో APM షారా స్రవంతి పాల్గొని రైతుల జీవనోపాధుల మెరుగుదల, ఆర్థికాభివృద్ధి, రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
  • ఈ సందర్భంగా సంఘాల నిర్వహణ, అభివృద్ధికి సంబంధించి సభ్యులను ఎన్నుకున్నారు.

ఉదయగిరి: మండల మహిళా సమైక్య కార్యాలయంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో APM షారా స్రవంతి పాల్గొని రైతుల జీవనోపాధుల మెరుగుదల, ఆర్థికాభివృద్ధి, రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంఘాల నిర్వహణ, అభివృద్ధికి సంబంధించి సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం సంఘాల అభివృద్ధికి అవసరమైన రుణాల మంజూరు, రుణాలకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, సంబంధిత ప్రక్రియపై సభ్యులకు వివరించారు. రైతులు సంఘాల ద్వారా ప్రయోజనాలు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *