Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి భవిత కేంద్రాన్ని సందర్శించిన నెల్లూరు డైట్ విద్యార్థులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి భవిత కేంద్రాన్ని సందర్శించిన నెల్లూరు డైట్ విద్యార్థులు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి దళితవాడలోని భవిత కేంద్రాన్ని నెల్లూరు డైట్ విద్యార్థులు సందర్శించారు.
  • ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సమస్యలు, వారి వైకల్యాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
  • వారికి అందిస్తున్న బోధనా విధానాలు, వివిధ యాక్టివిటీలు, బోధనోపకరణాల వినియోగాన్ని పరిశీలించారు.

ఉదయగిరి దళితవాడలోని భవిత కేంద్రాన్ని నెల్లూరు డైట్ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సమస్యలు, వారి వైకల్యాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న బోధనా విధానాలు, వివిధ యాక్టివిటీలు, బోధనోపకరణాల వినియోగాన్ని పరిశీలించారు. అలాగే కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం షేక్ షబ్బీర్, ప్రత్యేక అవసరాల ఉపాధ్యాయుడు సుభాష్ చంద్రబోస్, ఆయా స్వర్ణ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *