Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి: తప్పిపోయిన బాలుడు క్షేమంగా ఇంటికి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి: తప్పిపోయిన బాలుడు క్షేమంగా ఇంటికి

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలం కుర్రపల్లి బీసీ కాలనీకి చెందిన పల్లపు దిలీప్ సోమవారం పాఠశాలకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు.
  • బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • దీంతో రంగంలోకి దిగిన ఉదయగిరి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మార్కాపురం జిల్లా కనిగిరి సమీపంలో బాలుడిని గుర్తించారు.

ఉదయగిరి మండలం కుర్రపల్లి బీసీ కాలనీకి చెందిన పల్లపు దిలీప్ సోమవారం పాఠశాలకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఉదయగిరి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మార్కాపురం జిల్లా కనిగిరి సమీపంలో బాలుడిని గుర్తించారు. అనంతరం గత రాత్రి బాలుడిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా ఇంటికి చేర్చడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *