Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి కీ 34 మంది నూతన టీచర్ల భాద్యతలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి కీ 34 మంది నూతన టీచర్ల భాద్యతలు

వార్త ముఖ్యాంశాలు

  • మెగా డీఎస్సీ లో ఉద్యోగాలు సాధించిన 34 మంది నూతన టీచర్లను ఉదయగిరి కీ కేటాయించారని ఎం ఈ వో తోట శ్రీనివాసులు తెలిపారు ఇద్దరు SGT లు 32 మంది స్కూలు అసిస్ట్oటు బాధ్యతలు తీసుకున్నారు అనీ చెప్పారు ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్ని…

మెగా డీఎస్సీ లో ఉద్యోగాలు సాధించిన 34 మంది నూతన టీచర్లను ఉదయగిరి కీ కేటాయించారని ఎం ఈ వో తోట శ్రీనివాసులు తెలిపారు ఇద్దరు SGT లు 32 మంది స్కూలు అసిస్ట్oటు బాధ్యతలు తీసుకున్నారు అనీ చెప్పారు ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్ని పోస్టులు భర్తీ చేస్తామన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *