వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి ఆనకట్ట ట్యాంక్ బండ్ పూర్తీగా నిండి నీరు పొoగడంతో పట్టణం లోకి వెళ్ళే ప్రధాన రహదారి పై కీ చేరాయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలు నిమిత్తం వచ్చిపోయే వాహనదారులు అవస్థలు పడుతున్నారు వెంటనే ఉన్నత అధికారులు , పోలీసులు చర్యలు చేపట్టారు
ఉదయగిరి ఆనకట్ట ట్యాంక్ బండ్ పూర్తీగా నిండి నీరు పొoగడంతో పట్టణం లోకి వెళ్ళే ప్రధాన రహదారి పై కీ చేరాయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పలు నిమిత్తం వచ్చిపోయే వాహనదారులు అవస్థలు పడుతున్నారు వెంటనే ఉన్నత అధికారులు , పోలీసులు చర్యలు చేపట్టారు