Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉదయగిరిలో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలంలో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను MEO వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
  • సెయింట్ మేరీస్ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పోటీలు నిర్వహించారు.
  • ప్రజాసేవ, అభివృద్ధి, దేశ నిర్మాణం, వికసిత్ భారత్ @2047పై విద్యార్థుల ఆలోచనలు, సృజనాత్మకతను వెలికితీయడమే కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు.

ఉదయగిరి మండలంలో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను MEO వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సెయింట్ మేరీస్ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ప్రజాసేవ, అభివృద్ధి, దేశ నిర్మాణం, వికసిత్ భారత్ @2047పై విద్యార్థుల ఆలోచనలు, సృజనాత్మకతను వెలికితీయడమే కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *