వార్త ముఖ్యాంశాలు
- తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి ప్రతినిధి) రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వర్ప్రాచువల్రం విధానములో ప్రారంభించనున్నట్లు తెలిపారు మరియు కొత్తగా నిర్మించిన ఈ ఆరోగ్య…
- ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే కాకుండా, స్థానిక స్థాయిలోనే ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్స అందించే అవకాశం పెరుగుతుందని కీర్తి చెరుకూరి తెల్పినారు.
- కలెక్టరేట్‌లో జిరిగే కార్యక్రమంతో అనపర్తి, కొవ్వూరు, మండపేట ఎమ్మెల్యేలు పాల్గొని ఆయా ప్రాంతాల్లోని నూతన ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి ప్రతినిధి) రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వర్ప్రాచువల్రం విధానములో ప్రారంభించనున్నట్లు తెలిపారు మరియు కొత్తగా నిర్మించిన ఈ ఆరోగ్య కేంద్రాల ప్రారంభంతో సంబంధిత ప్రాంతాల ప్రజలకు వైద్య పరీక్షలు, ప్రాథమిక చికిత్స, ఆరోగ్య అవగాహన వంటి సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే కాకుండా, స్థానిక స్థాయిలోనే ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్స అందించే అవకాశం పెరుగుతుందని కీర్తి చెరుకూరి తెల్పినారు. కలెక్టరేట్‌లో జిరిగే కార్యక్రమంతో అనపర్తి, కొవ్వూరు, మండపేట ఎమ్మెల్యేలు పాల్గొని ఆయా ప్రాంతాల్లోని నూతన ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.