Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉత్తమ కవిగా పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉత్తమ కవిగా పీర్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరులోని వేదాయపాలెంలో నివాసం ఉంటూ అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ఉత్తమ కవిగా ఎంపికయ్యారు.
  • ఇటీవల స్వర్గీయ గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఆన్లైన్ లో నిర్వహించిన 24 గంటల ప్రత్యేక కవితా పోటీలో పాల్గొని టాప్ 25 లో విజేతగ నిలిచారు.
  • జాతీయస్థాయిలో సుమారు 200మంది తమ కవితా ప్రతిభను వ్యక్త పరచగా 25 మందిని కమిటీ ఉత్తమ కవులుగా గుర్తించింది.

నెల్లూరులోని వేదాయపాలెంలో నివాసం ఉంటూ అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ఉత్తమ కవిగా ఎంపికయ్యారు. ఇటీవల స్వర్గీయ గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఆన్లైన్ లో నిర్వహించిన 24 గంటల ప్రత్యేక కవితా పోటీలో పాల్గొని టాప్ 25 లో విజేతగ నిలిచారు. జాతీయస్థాయిలో సుమారు 200మంది తమ కవితా ప్రతిభను వ్యక్త పరచగా 25 మందిని కమిటీ ఉత్తమ కవులుగా గుర్తించింది. అందులో పీర్ కుమార్ 20వ స్థానం సాధించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక టీం సభ్యులు, స్నేహితులు శ్రేయోభిలాషులు, సాహిత్య అభిమానులు, రచయితలు పీర్ కుమార్ ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *