వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లా పరిధిలో(పొదలకూరు) డెగపూడి, తుమ్మల తల్పూర్ రోడ్లు రోజు రోజుకు మరి దారుణంగా తయారు అవుతున్నాయి, ప్రతిరోజూ ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ రహదారులపై ప్రయాణించాల్సి రావడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం పెరుగుతోంది.
- ఇప్పటికే కొన్ని చోట్ల బైక్ స్లిప్ అయ్యి స్వల్ప గాయాలు జరిగిన ఘటనలు నమోదయ్యాయి.
- ప్రజలు ఈ సమస్యను పలుమార్లు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు.
నెల్లూరు జిల్లా పరిధిలో(పొదలకూరు) డెగపూడి, తుమ్మల తల్పూర్ రోడ్లు రోజు రోజుకు మరి దారుణంగా తయారు అవుతున్నాయి,
ప్రతిరోజూ ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ రహదారులపై ప్రయాణించాల్సి రావడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల బైక్ స్లిప్ అయ్యి స్వల్ప గాయాలు జరిగిన ఘటనలు నమోదయ్యాయి.
ప్రజలు ఈ సమస్యను పలుమార్లు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు. వర్షం కారణంగా రోడ్లలో నీరు నిలిచిపోవడం వల్ల గుంతలు మరింత పెరిగిపోతున్నాయి.