వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: ఎంపీటీసీ, జడ్పీటీసీ 2026 ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 20న ఉదయం 11 గంటలకు ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరెడ్డి తెలిపారు.
- ఈ మేరకు శనివారం ఎంపీడీవో సుకుమార్ ప్రకటన విడుదల చేశారు.
- ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకులతో చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఉదయగిరి: ఎంపీటీసీ, జడ్పీటీసీ 2026 ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 20న ఉదయం 11 గంటలకు ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఎంపీడీవో సుకుమార్ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకులతో చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సకాలంలో హాజరై, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.