Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఈరోజు వినాయక చవితి పండగ వైసిపి మాజీ మంత్రి జోగు రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఈరోజు వినాయక చవితి పండగ వైసిపి మాజీ మంత్రి జోగు రమేష్

*”గణపతి పప్పా మోరియా”*

ఇబ్రహీంపట్నం :-

*ఈ రోజు వినాయక చవితి సందర్భంగా పండుగను పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారు, మాజీ మంత్రివర్యులు,మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.*

ఈ పూజా కార్యక్రమంలో స్థానిక పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈరోజు వినాయక చవితి పండగ వైసిపి మాజీ మంత్రి జోగు రమేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *