Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఈనెల 14న మైలవరం గ్రంధాలయ వారోత్సవాలు నెహ్రూ జయంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఈనెల 14న మైలవరం గ్రంధాలయ వారోత్సవాలు నెహ్రూ జయంతి

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు:
కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మైలవరం శాఖ గ్రంథాలయం నందు 59 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ది 14-11-2026 తేదీ నుండి 20-11-2026 తేదీ వరకు జరుగుతాయని గ్రంథాలయ సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన,వకృత్వం, రంగవల్లి (ముగ్గుల )తదితర పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు. గెలుపొందిన విద్యార్థి విద్యార్థులకు మైలవరం శాఖ గ్రంథాలయం నందు 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి బహుమతి ప్రధానం జరుగును.

ఈనెల 14న మైలవరం గ్రంధాలయ వారోత్సవాలు నెహ్రూ జయంతి

ఈనెల 14న మైలవరం గ్రంధాలయ వారోత్సవాలు నెహ్రూ జయంతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *