Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు డిఎస్పీలు ఒక్కటయ్యారు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇద్దరు డిఎస్పీలు ఒక్కటయ్యారు.

వార్త ముఖ్యాంశాలు

  • పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఘనంగా డీఎస్పీ వివాహ మహోత్సవం జరిగింది..గతంలో చందోలు పోలీస్‌ స్టేషన్‌లో ట్రైనింగ్‌ డీఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ, పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది..
  • పోలీసు శాఖలో ఒకే క్యాడర్లో ఉన్న ఇరువురు అధికారులు ప్రేమ వివాహం చేసుకోవడం విశేషంగా మారింది..

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఘనంగా డీఎస్పీ వివాహ మహోత్సవం జరిగింది..గతంలో చందోలు పోలీస్‌ స్టేషన్‌లో ట్రైనింగ్‌ డీఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ, పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది..
పోలీసు శాఖలో ఒకే క్యాడర్లో ఉన్న ఇరువురు అధికారులు ప్రేమ వివాహం చేసుకోవడం విశేషంగా మారింది..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *