Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన సిరిగిరి లావణ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన సిరిగిరి లావణ్య
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; runfunc: 0; algolist: 0; multi-frame: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; motionR: 1; delta:null; module: photo;hw-remosaic: false;touch: (0.47287056, 0.58283347);sceneMode: 8388608;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 270.24;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 47;

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి సిరిగిరి కృష్ణ ఆయన కుమార్తె సిరిగిరి లావణ్య ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన లావణ్య గవర్నమెంట్ పాఠశాలలో చదివి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప అభినందించారు ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి ఈ విజయాన్ని సాధించిన వారిని వెన్నంటి నిలబెట్టి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి గర్వకారణంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా అధ్యక్షులు దూపం అంజనేయులు, ధూపం శ్రీనివాసులు, సిరిగిరి కృష్ణ, దుద్దుకురి నరేష్, చెలిమిండ్ల శీను, సిరిగిరి ముత్తాలు, గగనం చంద్రయ్య, మోతే రామస్వామి, గగనం రాజు, గగనం మహేష్, ధూపం ధన, ధూపం శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన సిరిగిరి లావణ్య

Leave a comment

Your email address will not be published. Required fields are marked *