వార్త ముఖ్యాంశాలు
- మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, ఇటలీలోని సిసిలీ ద్వీపంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఈరోజు అకస్మాత్తుగా మళ్లీ విస్ఫోటనం చెందింది.
- భారీగా బూడిద, పొగ ఆకాశంలోకి ఎగసిపడటంతో స్థానిక ప్రజలు అప్రమత్తమయ్యారు.
- పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.
మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, ఇటలీలోని సిసిలీ ద్వీపంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఈరోజు అకస్మాత్తుగా మళ్లీ విస్ఫోటనం చెందింది. భారీగా బూడిద, పొగ ఆకాశంలోకి ఎగసిపడటంతో స్థానిక ప్రజలు అప్రమత్తమయ్యారు. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.