Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న నామాపూర్ సర్పంచ్ మాదాసు అనిల్ పాలకవర్గం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మాదాసు అనిల్ గారు తన మాటను నిలబెట్టుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్య అయినా ఇందిరమ్మ కాలనీ లో మురికి కాలువ అపరిశుభ్రంగా ఉందని దీని వలన ప్రజలకు…

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మాదాసు అనిల్ గారు తన మాటను నిలబెట్టుకున్నారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్య అయినా ఇందిరమ్మ కాలనీ లో మురికి కాలువ అపరిశుభ్రంగా ఉందని దీని వలన ప్రజలకు అనేక రోగాలు మరియు అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని ప్రజలు తనను కోరారు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే గ్రామంలో మురికి నీటి పారుదల వ్యవస్థ చక్కగా ఉండాలని వాటిని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఈరోజు తాత్కాలిక పరిష్కార మార్గంగా జెసిపితో మురికినీటిని అక్కడి నుంచి వెళ్లే విధంగా దానిని శుభ్రం చేస్తూ ప్రజలకు అండగా ఉంటా అంటూ మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిల్ గారు మరియు అతని పాలకవర్గం పాల్గొన్నారు ఈ విషయం పైన ప్రజలు అతనికి అభినందనలు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *