Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

వార్త ముఖ్యాంశాలు

  • ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
  • నిర్మాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తూ జీఓ జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
  • బేస్మెంట్ లేదా అంతకన్నా పైస్థాయికి చేరుకున్న ఇళ్ల నిర్మాణదారులకు వన్ టైమ్ క్లియరెన్స్ కింద నిధుల విడుదలకు GOVT అనుమతించిందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిర్మాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తూ జీఓ జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బేస్మెంట్ లేదా అంతకన్నా పైస్థాయికి చేరుకున్న ఇళ్ల నిర్మాణదారులకు వన్ టైమ్ క్లియరెన్స్ కింద నిధుల విడుదలకు GOVT అనుమతించిందన్నారు. ఈ సడలింపు ఒక్కసారే వర్తిస్తుందని చెప్పారు. నిర్మాణం కాని ఇళ్లను రద్దు చేసి ఇతరులకు కేటాయిస్తామన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *