Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు

వార్త ముఖ్యాంశాలు

  • *తెలంగాణ* *ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు* సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో దారుణం చోటు చేసుకుంది.
  • సొంత అక్కను తమ్ముడే దారుణంగా హత్య చేశాడు.
  • సురుగి అంజమ్మ భర్త చనిపోవడంతో స్వగ్రామం (అమ్మగారి ఊర్లో)లోని తన చెల్లెలు వద్ద ఉంటుంది.

*తెలంగాణ*
*ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు*
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. సొంత అక్కను తమ్ముడే దారుణంగా హత్య చేశాడు. సురుగి అంజమ్మ భర్త చనిపోవడంతో స్వగ్రామం (అమ్మగారి ఊర్లో)లోని తన చెల్లెలు వద్ద ఉంటుంది. అయితే తన పేర ఉన్న 2 ఎకరాల భూమిని చెల్లెలుకు ఇస్తా అనడంతో అక్కపై తమ్ముడు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అంజమ్మ సోమవారం ఉదయం కరువు పనికి వెళ్తుండగా కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో అంజమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *