Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఆసియా గేమ్స్ 2026 భారత పురుషుల క్రికెట్ టీం స్వర్ణం పతాకం సాధించింది.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆసియా గేమ్స్ 2026 భారత పురుషుల క్రికెట్ టీం స్వర్ణం పతాకం సాధించింది.

పాకిస్తాన్ తో ఉత్కంఠంగా సాగిన ఫైనల్ లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో భారత్ కు స్వర్ణం దక్కగా.. పాకిస్తాన్ కు సిల్వర్ మెడల్ వచ్చింది. ఈ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు ఆరు వికెట్లకు 211 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ. 28 బంతుల్లో 61. తిలక్ వర్మ 22 బంతుల్లో 51 నాట్ అవుట్. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 192 పరుగులే చేసి ఓటమిపాలైంది. హసన్ నవాజ్ 51 బంతుల్లో 96 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *