పున్నమి ప్రతినిధి తాళ్లపూడి, ఏప్రిల్ 17: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తపల్లి ఆశిష్ లాల్ నియామకాన్ని పురస్కరించుకుని మండలంలో ఆనందోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రాష్ట్ర కమిటీ జాబితాలో ఆశిష్ లాల్‌కు ఈ పదవి దక్కిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో తాళ్లపూడి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు నక్కా చిట్టిబాబు, నీలం భద్రరావు, పేరూరు తాతారావు పాల్గొని ఆశిష్ లాల్‌కు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఆశిష్ లాల్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
పున్నమి ప్రతినిధి తాళ్లపూడి, ఏప్రిల్ 17: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తపల్లి ఆశిష్ లాల్ నియామకాన్ని పురస్కరించుకుని మండలంలో ఆనందోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రాష్ట్ర కమిటీ జాబితాలో ఆశిష్ లాల్‌కు ఈ పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో తాళ్లపూడి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు నక్కా చిట్టిబాబు, నీలం భద్రరావు, పేరూరు తాతారావు పాల్గొని ఆశిష్ లాల్‌కు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

