Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

ఆర్టీసీ హమాలీల బిల్లులు చెల్లించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆర్టీసీ హమాలీల బిల్లులు చెల్లించాలి

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట తెలంగాణ ఆర్టీసీ లైసెన్స్డ్ పోర్టల్ యూనియన్ జిల్లా కన్వీనర్ శంకర్ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిరసన చేపట్టగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ హాజరై ఆర్ ఎం విజయ భాను కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ,…
  • ఈ సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
  • ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, హమాలీలు రాజు, అశోక్, సోమన్న, దేవన్న, రమేష్ పాల్గొన్నారు

ఆదిలాబాద్ ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట తెలంగాణ ఆర్టీసీ లైసెన్స్డ్ పోర్టల్ యూనియన్ జిల్లా కన్వీనర్ శంకర్ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిరసన చేపట్టగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ హాజరై ఆర్ ఎం విజయ భాను కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ, హమాలీల బిల్లులు చెల్లించకుండా 30 శాతం కమిషన్ ఇవ్వాలని ఒత్తిడి చేయడం దారుణమన్నారు. ఈ సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, హమాలీలు రాజు, అశోక్, సోమన్న, దేవన్న, రమేష్ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *