Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ఆర్టీసీ బస్సు ఢీకొన్న బైక్ ఒకరు మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆర్టీసీ బస్సు ఢీకొన్న బైక్ ఒకరు మృతి

వార్త ముఖ్యాంశాలు

  • పల్నాడు జిల్లా కారంపూడి నుంచి పిడుగురాళ్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుని కారంపూడి వైపు బైక్ పై వెళ్తున్న వ్యక్తి బలంగా ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే బైకిస్టు మృతి చెందిన సంఘటన కారంపూడి జూలకల్లు మధ్య ప్రాంతంలో జరిగింది..
  • ప్రమాదం తాలూకా వివరాలు మరియు మృతుడు తాలూకా వివరాలు తెలియాల్సి ఉంది ?
  • బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఎదురుంగా వస్తున్న ఆర్టిసి బస్సుని బలంగా ఢీకొట్టడంతో తలకి బలమైన గాయం అవ్వడంతో ఘటనా స్థలంలో మృతి చెందినట్లు తెలుస్తోంది.

పల్నాడు జిల్లా కారంపూడి నుంచి పిడుగురాళ్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుని కారంపూడి వైపు బైక్ పై వెళ్తున్న వ్యక్తి బలంగా ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే బైకిస్టు మృతి చెందిన సంఘటన కారంపూడి జూలకల్లు మధ్య ప్రాంతంలో జరిగింది.. ప్రమాదం తాలూకా వివరాలు మరియు మృతుడు తాలూకా వివరాలు తెలియాల్సి ఉంది ? బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఎదురుంగా వస్తున్న ఆర్టిసి బస్సుని బలంగా ఢీకొట్టడంతో తలకి బలమైన గాయం అవ్వడంతో ఘటనా స్థలంలో మృతి చెందినట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *