Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

వార్త ముఖ్యాంశాలు

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరు రాష్ట్రాల గవర్నర్ పదవుల్లో మార్పులు చేశారు.
  • తమిళనాడు పూర్తిస్థాయి గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియమితులయ్యారు.
  • కర్ణాటకకు సుధా యాదవ్, కేరళకు ఓం ప్రకాశ్ మాథుర్ నియమితులయ్యారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరు రాష్ట్రాల గవర్నర్ పదవుల్లో మార్పులు చేశారు. తమిళనాడు పూర్తిస్థాయి గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియమితులయ్యారు. కర్ణాటకకు సుధా యాదవ్, కేరళకు ఓం ప్రకాశ్ మాథుర్ నియమితులయ్యారు. ఒడిశా, ఉత్తరాఖండ్, సిక్కింలకు కూడా కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *