Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖా మంత్రి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖా మంత్రి

వార్త ముఖ్యాంశాలు

  • సమస్యలు పరిష్కరిస్తు..
  • రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: పెడన MLLA కాగితకృష్ణప్రసాద్ గారు పెడన నియోజకవర్గం గూడూరు, పెడన లో పర్యటించి ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారానే రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని,రైతులెవరు ఆందోళన…
  • గత ఏడాదితో పోలిస్తే 36% అదనంగా కొనుగోలు చేశామని ధాన్యం సేకరించిpన 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామని, కౌలు రైతుల నుండి కూడా ధాన్యం సేకరిస్తున్నామని రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన గన్ని బ్యాగ్స్ సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు.

సమస్యలు పరిష్కరిస్తు.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: పెడన MLLA కాగితకృష్ణప్రసాద్ గారు

పెడన నియోజకవర్గం గూడూరు, పెడన లో పర్యటించి ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించిన పౌర సరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారానే రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని,రైతులెవరు ఆందోళన చెందనవసరం లేదని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే 36% అదనంగా కొనుగోలు చేశామని ధాన్యం సేకరించిpన 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామని, కౌలు రైతుల నుండి కూడా ధాన్యం సేకరిస్తున్నామని రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన గన్ని బ్యాగ్స్ సిద్ధంగా ఉంచామని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *