Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఆపాచి ఉద్యోగి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆపాచి ఉద్యోగి మృతి

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరు కండ్రిగ గ్రామానికి చెందిన వేణుగోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు.
  • వివరాల్లోకి వెళితే అపాచీ సమీపంలోని హాంగ్ యాంగ్ (ఫైనాన్స్ కంపెనీ)లో పనిచేస్తున్నాడు.
  • సమీపంలో డాక్టర్ అవగాహన లేని చికిత్స చేయకపోవడం వల్ల ఇతని మృతి చెంది ఉంటాడని ఒక చిన్న భావన

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరు కండ్రిగ గ్రామానికి చెందిన వేణుగోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే అపాచీ సమీపంలోని హాంగ్ యాంగ్ (ఫైనాన్స్ కంపెనీ)లో పనిచేస్తున్నాడు. సమీపంలో డాక్టర్ అవగాహన లేని చికిత్స చేయకపోవడం వల్ల ఇతని మృతి చెంది ఉంటాడని ఒక చిన్న భావన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *