Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఆన్ లైన్ లో ముక్కంటి అభిషేక టికెట్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆన్ లైన్ లో ముక్కంటి అభిషేక టికెట్లు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 20 వ తేదీ నుండి స్వామి అమ్మవార్ల అభిషేకం మరియు మహాన్యాస పూర్వక ఏకాదశ, రుద్రాభిషేకం,మృత్యుంజయ స్వామి అభిషేకాలను చేసుకోదలచిన భక్తులు ఆన్లైన్లో నమోదుచేసుకోగలరని దేవస్థానం ఈవో బాపిరెడ్డి తెలియజేశారు.భక్తులు https://www.aptemples.org వెబ్సైట్ ద్వారా అభిషేక…

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 20 వ తేదీ నుండి స్వామి అమ్మవార్ల అభిషేకం మరియు మహాన్యాస పూర్వక ఏకాదశ, రుద్రాభిషేకం,మృత్యుంజయ స్వామి అభిషేకాలను చేసుకోదలచిన భక్తులు ఆన్లైన్లో నమోదుచేసుకోగలరని దేవస్థానం ఈవో బాపిరెడ్డి తెలియజేశారు.భక్తులు https://www.aptemples.org వెబ్సైట్ ద్వారా అభిషేక టిక్కెట్లు పొందాలని ఆయన అన్నారు.ఆన్లైన్లో అభిషేకం టిక్కెట్లు నమోదు చేసుకున్న భక్తుల యొక్క ఆధార్ కార్డ్ మరియు ఇతర వివరాలు కౌంటర్ నందు పరిశీలించిన తరువాతే భక్తులను అభిషేకమునకు అనుమతించబడునని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *