వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లా ఆత్మకూరు లోని టిట్కో భవనాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
- ఎస్పీ అజిత వేదేండ్ల ఆదేశాలతో డీఎస్పీ వేణుగోపాల్, సిఐ గంగాధర్, ఆధ్వర్యంలో, ప్రతి ఇంటిని తనిఖీ చేసారు.
- గాంజాయి, సైబర్ నేరల పట్ల ప్రజలను అప్రమత్తం చేసారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు లోని టిట్కో భవనాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ అజిత వేదేండ్ల ఆదేశాలతో డీఎస్పీ వేణుగోపాల్, సిఐ గంగాధర్, ఆధ్వర్యంలో, ప్రతి ఇంటిని తనిఖీ చేసారు. గాంజాయి, సైబర్ నేరల పట్ల ప్రజలను అప్రమత్తం చేసారు. సరైన పత్రాలు లేని 30 స్కూటర్లు, 4 ఆటోలు, 4కార్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.