Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఆక్సిడెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మరీనా ఈ స్పాట్ …….

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆక్సిడెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మరీనా ఈ స్పాట్ …….

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరు పట్టణం లోని కొర్రపాడు రోడ్ , శివ శంకర్ షాపింగ్ మాల్ వద్ద ఇటీవల కలం లో డేంజర్ స్పాట్ గా మరీనా రోడ్ సెంటర్ పిల్లర్, రోడ్ విండినింగ్ కి సహకరించని దుకాణ దారులు ఇలాగే ఐతే మరి ఇంకెన్ని యాక్సిడెంట్స్ చూడాల్సి వస్తుందో…

ప్రొద్దుటూరు పట్టణం లోని కొర్రపాడు రోడ్ , శివ శంకర్ షాపింగ్ మాల్ వద్ద ఇటీవల కలం లో డేంజర్ స్పాట్ గా మరీనా రోడ్ సెంటర్ పిల్లర్,
రోడ్ విండినింగ్ కి సహకరించని దుకాణ దారులు ఇలాగే ఐతే మరి ఇంకెన్ని యాక్సిడెంట్స్ చూడాల్సి వస్తుందో ,
దీనిని దృష్టి లో పెట్టుకుని ముంచిపాలిటీ రోడ్ వెడల్పు పనులను వేగం గా పూర్తి చయ్యాలి అని మున్సిపాలిటీ అధికారులని కోరుకుంటున్నాను .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *