Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

ఆకాశంలో అద్భుతమైన దృశ్యం కనువిందు కాబోతుంది..*కాస్మిక్ కిస్*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆకాశంలో అద్భుతమైన దృశ్యం కనువిందు కాబోతుంది..*కాస్మిక్ కిస్*

వార్త ముఖ్యాంశాలు

  • ఆకాశంలో అద్భుతం..
  • జూన్ 8, 9 తేదీల్లో ‘కాస్మిక్ కిస్’....
  • అంతులేని రహస్యాల ఆకాశంలో జూన్ 8, 9 తేదీల్లో 'కాస్మిక్ కిస్' (విశ్వ చుంబనం) పేరిట అద్భుతం జరగనుంది.

ఆకాశంలో అద్భుతం.. జూన్ 8, 9 తేదీల్లో ‘కాస్మిక్ కిస్’….

అంతులేని రహస్యాల ఆకాశంలో జూన్ 8, 9 తేదీల్లో ‘కాస్మిక్ కిస్’ (విశ్వ చుంబనం) పేరిట అద్భుతం జరగనుంది. ఆ రోజుల్లో పశ్చిమ దిశగా గురు, శుక్ర గ్రహాలు అత్యంత పక్కపక్కన కనువిందు చేయనున్నాయి.

భూమి నుంచి చూసే కోణం వల్ల ఇవి కేవలం 2 డిగ్రీల వ్యవధిలోనే ఉన్నట్లు కనిపిస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు స్త్రీ, గురుడు పురుష గ్రహం కావడంతో ఈ కలయికను ‘కాస్మిక్ కిస్’గా అభివర్ణిస్తున్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *