Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరికు ఘన స్వాగతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరికు ఘన స్వాగతం

వార్త ముఖ్యాంశాలు

  • జనసేన పార్టీ పీ.ఏ.సీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినా కనకరాజు సూరిను రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఘన స్వాగతం పలికారు.
  • రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామంలో క్షత్రియ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జరగనున్న కార్తీక వనమహోత్సవంకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కనకరాజు సూరి రాజంపేటకు విచ్చేశారు.
  • ఈ సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాలో ఆయనకు జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు,పుష్పగుచ్చాలతో సాదర స్వాగతం పలికారు.కార్యక్రమ ఏర్పాట్లు జోరుగా సాగుతుండగా,రేపటి వనమహోత్సవం క్షత్రియ సమాజం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించనుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు,…

జనసేన పార్టీ పీ.ఏ.సీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినా కనకరాజు సూరిను రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామంలో క్షత్రియ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జరగనున్న కార్తీక వనమహోత్సవంకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కనకరాజు సూరి రాజంపేటకు విచ్చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాలో ఆయనకు జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు,పుష్పగుచ్చాలతో సాదర స్వాగతం పలికారు.కార్యక్రమ ఏర్పాట్లు జోరుగా సాగుతుండగా,రేపటి వనమహోత్సవం క్షత్రియ సమాజం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించనుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు, క్షత్రియ సంఘ నాయకులు,ఎన్డీఏ కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *