Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం! చివరి తేదీ ఆగస్టు 25

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : కౌశలం( వర్క్ ఫ్రమ్ హోమ్) నమోదుకు చివరి తేదీ ఆగస్టు 25 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా నుంచి పి.
  • జి., వరకు ఏ విద్యా అర్హత కలిగి ఉన్న సరే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయంను మీ విద్య అర్హత సర్టిఫికెట్ మరియు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్* *తో పాటు సంప్రదించి మీ పేరు నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి మీకు నైపుణ్య అభివృధి…
  • ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం కార్యక్రమం ప్రజలు త్వరపడి మీ పేర్లు నమోదు చేసుకోండి.

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
కౌశలం( వర్క్ ఫ్రమ్ హోమ్) నమోదుకు చివరి తేదీ ఆగస్టు 25
10వ తరగతి, ఇంటర్, డిప్లొమా నుంచి పి. జి., వరకు ఏ విద్యా అర్హత కలిగి ఉన్న సరే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయంను మీ విద్య అర్హత సర్టిఫికెట్ మరియు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్* *తో పాటు సంప్రదించి మీ పేరు నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి మీకు నైపుణ్య అభివృధి మరియు ఉపాధి అవకాశాలు కల్పించబడును.
ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం కార్యక్రమం ప్రజలు త్వరపడి మీ పేర్లు నమోదు చేసుకోండి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *