Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అవినీతి చేస్తున్నట్టు ఆధారాలతో నిరూపిస్తే నేనే సమాధానం చెబుతాను

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అవినీతి చేస్తున్నట్టు ఆధారాలతో నిరూపిస్తే నేనే సమాధానం చెబుతాను

వార్త ముఖ్యాంశాలు

  • ⛔కాళంగి నది బ్రిడ్జి నిర్మాణానికి ప్రతి పాదాలను పంపింది మేమే, పనులు మొదలు పెట్టేది మేమే ⛔అభివృద్ధి-సంక్షేమమే మా మాధ్యేయం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడి పున్నమి న్యూస్ సూళ్లూరుపేట నియోజకవర్గo ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు అవుతున్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా…
  • సూళ్లూరుపేట నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లను 3 విడతలుగా పూర్తి చేస్తున్నామని, రెండేళ్ల పాలనపై గ్రామాలలో విశేష ఆదరణ లభిస్తుందని, రాష్ట్రంలోనే కాదు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందని, తెలుగుదేశం పార్టీ హయాంలో 70% పూర్తయిన టిట్కో గృహాలను మిగిలిన 30% పూర్తిచేసి లబ్ధిదారులకు…
  • సూళ్లూరుపేట నియోజకవర్గం లో ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు.

⛔కాళంగి నది బ్రిడ్జి నిర్మాణానికి ప్రతి పాదాలను పంపింది మేమే, పనులు మొదలు పెట్టేది మేమే

⛔అభివృద్ధి-సంక్షేమమే మా మాధ్యేయం

ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడి

పున్నమి న్యూస్ సూళ్లూరుపేట నియోజకవర్గo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు అవుతున్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 661 మంది లబ్ధిదారులకు 6 కోట్లు ఇవ్వడం జరిగిందని, రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని తెలిపారు. సూళ్లూరుపేట నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లను 3 విడతలుగా పూర్తి చేస్తున్నామని, రెండేళ్ల పాలనపై గ్రామాలలో విశేష ఆదరణ లభిస్తుందని, రాష్ట్రంలోనే కాదు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందని, తెలుగుదేశం పార్టీ హయాంలో 70% పూర్తయిన టిట్కో గృహాలను మిగిలిన 30% పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయలేకపోయారని తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గం లో ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *