Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

అలంకార్ స్వీట్స్ & బేకర్స్ నూతన శాఖ ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అలంకార్ స్వీట్స్ & బేకర్స్ నూతన శాఖ ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు — పున్నమి ప్రతినిధి నెల్లూరు నగరంలోని 1వ సెంటర్, సింగనపాలెం ప్రాంతంలో అలంకార్ స్వీట్స్ & బేకర్స్ నూతన శాఖను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.
  • ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు.
  • నాణ్యమైన స్వీట్స్, బేకరీ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ శాఖను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

నెల్లూరు — పున్నమి ప్రతినిధి

నెల్లూరు నగరంలోని 1వ సెంటర్, సింగనపాలెం ప్రాంతంలో అలంకార్ స్వీట్స్ & బేకర్స్ నూతన శాఖను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. నాణ్యమైన స్వీట్స్, బేకరీ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ శాఖను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *