Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

అరవపల్లిలో వైభవంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అరవపల్లిలో వైభవంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు..

వార్త ముఖ్యాంశాలు

  • అరవపల్లిలో వైభవంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు..
  • భారీ అన్నదానం!నందలూరు మండలం, అరవపల్లి 04-09-2026 అరవపల్లిలోని ఆర్ అండ్ బి బంగ్లా ప్రాంగణంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.శ్రీ కృష్ణ జన్మాష్టమి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో భాగంగా భక్తులకు భారీ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అన్నదాన…
  • భక్తులందరూ శ్రీ కృష్ణ స్వామి వారిని దర్శించుకుని, అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చేసిన ఏర్పాట్లు, అందించిన సేవలను భక్తులు, గ్రామ పెద్దలు అభినందించారు.

అరవపల్లిలో వైభవంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు.. భారీ అన్నదానం!నందలూరు మండలం, అరవపల్లి 04-09-2026 అరవపల్లిలోని ఆర్ అండ్ బి బంగ్లా ప్రాంగణంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.శ్రీ కృష్ణ జన్మాష్టమి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో భాగంగా భక్తులకు భారీ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాలైన నాగిరెడ్డిపల్లి, నందలూరు, చిట్వేలి తదితర గ్రామాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులందరూ శ్రీ కృష్ణ స్వామి వారిని దర్శించుకుని, అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చేసిన ఏర్పాట్లు, అందించిన సేవలను భక్తులు, గ్రామ పెద్దలు అభినందించారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *