Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అయినాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్‌గా మాచగిరి రాంబాబు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

*అయినాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్‌గా మాచగిరి రాంబాబు*
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ముమ్మిడివరం మండలం అయినాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎస్ఎంసీ చైర్మన్‌గా మాచగిరి రాంబాబు, వైస్ చైర్మన్‌గా దూనబోయిన సాయి లక్ష్మి ఎన్నికయ్యారు.
ఎస్ఎంసీ నూతన చైర్మన్‌గా మాచగిరి రాంబాబు, వైస్ చైర్మన్‌గా దూనబోయిన సాయి లక్ష్మి బాధ్యతలు చేపట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధి,నూతన కమిటీ కృషి చేయాలని తల్లిదండ్రులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాల అధ్యక్షులు సెక్రటరీలు విద్యార్థి విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అయినాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్‌గా మాచగిరి రాంబాబు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *