Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా జక్కంపూడి శ్రీదేవి నియామకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా జక్కంపూడి శ్రీదేవి నియామకం

వార్త ముఖ్యాంశాలు

  • డా.
  • బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా: జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా రాజోలు నియోజకవర్గం మలికిపురం మాజీ ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్‌ను పార్టీ అధిష్టానం నియమించింది.

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా రాజోలు నియోజకవర్గం మలికిపురం మాజీ ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తివంచన లేకుండా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో పార్టీ అభ్యున్నతికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *