వార్త ముఖ్యాంశాలు
- డా.
- బి.ఆర్.
- అంబేద్కర్ కోనసీమ జిల్లా: జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా రాజోలు నియోజకవర్గం మలికిపురం మాజీ ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్‌ను పార్టీ అధిష్టానం నియమించింది.
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా రాజోలు నియోజకవర్గం మలికిపురం మాజీ ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తివంచన లేకుండా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో పార్టీ అభ్యున్నతికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.